Friday, August 21, 2009

స్నేహం...........

కనుల నుండి నిశ్శబ్దంగా జారే ...
కన్నీటి చుక్కను తుడవడానికి ....
మరో హృదయం పడే తపనే ...
"స్నేహం"

= రాం శంకర్ , ఐ.పి. కడప సౌత్ సబ్ డివిజన్.

No comments:

Post a Comment