Sunday, May 24, 2009

తపాలా శాఖలో తెలుగు సాహిత్యం .........

తపాలా శాఖలో పనిచేయు చున్న ఉద్యోగులలోని తెలుగు సాహిత్యాభిలాషని పంచుకోవటం కోసం ఈ బ్లాగ్ ను ప్రారంభించడమైనది. ఈ బ్లాగ్ లో ప్రచురించడం కోసం మీ కవితలను, జోక్స్ ను, కథలను పంపగలరు. మీ రచనలను sahityam2009@gmail.com కు ఈ మెయిల్ చేయగలరు.

No comments:

Post a Comment